(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 249

॥ శ్రీః ॥
1.249. అధ్యాయః 249
Mahabharata - Adi Parva - Chapter Topics
ఖాండవవనదహనార్థం కృష్ణార్జునౌప్రతి అగ్నేః ప్రార్థనా॥ 1 ॥
జనమేజయస్య అగ్నికృతఖాండవదాహప్రార్థనాకారణప్రశ్నానురోధేనవైశంపాయనేన శ్వేతకిరాజోపాఖ్యానకథనం॥ 2 ॥
బహూని వర్షాణ్యవిచ్ఛిన్నం యజతః శ్వేతకేర్యాగేన శ్రాంతైర్ఋత్విగ్భిః పునర్యాజనా నంగీకరణం॥ 3 ॥
ఆరాధితస్య శంకరస్యాజ్ఞయా ద్వాదశవర్షపర్యంతం సంతతాజ్యధారయాఽగ్నేస్తోషణం॥ 4 ॥
పునరారాధితస్య శంకరస్యాజ్ఞయా దుర్వాససః సాహాయ్యేన యజతో రాజ్ఞో మఖే బహుహవిర్భోజనేనాగ్నేర్గ్లానిః॥ 5 ॥
తత్పరిహారార్థం ప్రార్థితేన బ్రహ్మణా ఖాండవభక్షణవిధానం॥ 6 ॥
ఖాండవం దగ్ధుం సప్తకృత్వో యతితవతోఽప్యగ్నేః తత్రత్యైర్గజాదిసత్వైర్జలసేకేన నిర్వాపణం॥ 7 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-249-0x(1317)(10820)
సోఽబ్రవీదర్జునం చైవ వాసుదేవం చ సాత్వతం।
లోకప్రవీరౌ తిష్ఠంతౌ కాండవస్య సమీపతః॥ 1-249-1(10821)
బ్రాహ్మణో బహుభోక్తాఽస్మి బుంజేఽపరిమితం సదా।
భిక్షే వార్ష్ణేయపార్థౌ వామేకాం తృప్తిం ప్రయచ్ఛతం॥ 1-249-2(10822)
ఏవముక్తో తమబ్రూతాం తతస్తౌ కృష్ణపాండవౌ।
కేనాన్నేన భవాంస్తృప్యేత్తస్యాన్నస్య యతావహే॥ 1-249-3(10823)
ఏవముక్తః స భగవానబ్రవీత్తావుభౌ తతః।
భాషమాణౌ తదా వీరౌ కిమన్నం క్రియతామితి॥ 1-249-4(10824)
బ్రాహ్మణ ఉవాచ। 1-249-5x(1318)
నాహమన్నం బుభుక్షే వై పావకం మాం నిబోధతం।
యదన్నమనురూపం మే తద్యువాం సంప్రయచ్ఛతం॥ 1-249-5(10825)
ఇదమింద్రః సదా దావం ఖాండవం పరిరక్షతి।
న చ శక్నోంయహం దగ్ధుం రక్ష్యమాణం మహాత్మనా॥ 1-249-6(10826)
వసత్యత్ర సఖా తస్య తక్షకః పన్నగః సదా।
సగణస్తత్కృతే దావం పరిరక్షతి వజ్రభృత్॥ 1-249-7(10827)
తత్ర భూతాన్యనేకాని రక్ష్యంతేఽస్య ప్రసంగతః।
తం దిధక్షుర్న శక్నోమి దగ్ధుం శక్రస్య తేజసా॥ 1-249-8(10828)
స మాం ప్రజ్వలితం దృష్ట్వా మేఘాంభోభిః ప్రవర్షతి।
తతో దగ్ధుం న శక్నోమి దిధక్షుర్దావమీప్సితం॥ 1-249-9(10829)
స యువాభ్యాం సహాయాభ్యామస్త్రవిద్భ్యాం సమాగతః।
దహేయం ఖాండవం దావమేతదన్నం వృతం మయా॥ 1-249-10(10830)
యువాం హ్యుదకధారాస్తా భూతాని చ సమంతతః।
ఉత్తమాస్త్రవిదౌ సంయక్సర్వతో వారయిష్యథః॥ 1-249-11(10831)
జనమేజయ ఉవాచ। 1-249-12x(1319)
కిమర్థం భగవానగ్నిః ఖాండవం దగ్ధుమిచ్ఛతి।
రక్ష్యమాణం మహేంద్రేణ నానాసత్వసమాయుతం॥ 1-249-12(10832)
న హ్యేతత్కారణం బ్రహ్మన్నల్పం సంప్రతిభాతి మే।
యద్దదాహ సుసంక్రుద్ధః ఖాండవం హవ్యవాహనః॥ 1-249-13(10833)
ఏతద్విస్తరశో బ్రహ్మన్శ్రోతుమిచ్ఛామి తత్త్వతః।
ఖాండవస్య పురా దాహో యథా సమభవన్మునే॥ 1-249-14(10834)
వైశంపాయన ఉవాచ। 1-249-15x(1320)
శృణు మే బ్రువతో రాజన్సర్వమేతద్యథాతథం।
యన్నిమిత్తం దదాహాగ్నిః ఖాండవం పృథివీపతే॥ 1-249-15(10835)
హంత తే కథయిష్యామి పౌరాణీమృషిసంస్తుతాం।
కథామిమాం నరశ్రేష్ఠ ఖాండవస్య వినాశినీం॥ 1-249-16(10836)
పౌరాణః శ్రూయతే రాజన్రాజా హరిహయోపమః।
శ్వేతకిర్నామ విఖ్యాతో బలవిక్రమసంయుతః॥ 1-249-17(10837)
యజ్వా దానపతిర్ధీమాన్యథా నాన్యోఽస్తి కశ్చన।
`జగ్రాహ దీక్షాం స నృపః తదా ద్వాదశవార్షికీం॥ 1-249-18(10838)
తస్య సత్రే సదా తస్మిన్సమాగచ్ఛన్మహర్షయః।
వేదవేదాంగవిద్వాంసో బ్రాహ్మణాశ్చ సహస్రశః॥' 1-249-19(10839)
ఈజే చ స మహాయజ్ఞైః క్రతుభిశ్చాప్తదక్షిణైః॥ 1-249-20(10840)
తస్య నాన్యాఽభవద్బుద్ధిర్దివసే దివసే నృప।
సత్రే క్రియాసమారంభే దానేషు వివిధేషు చ॥ 1-249-21(10841)
ఋత్విగ్భిః సహితో ధీమానేవమీజే స భూమిపః।
తతస్తు ఋత్విజశ్చాస్య ధూమవ్యాకులలోచనాః॥ 1-249-22(10842)
కాలేన మహతా ఖిన్నాస్తత్యజుస్తే నరాధిపం।
తతః ప్రసాదయామాస ఋత్విజస్తాన్మహీపతిః॥ 1-249-23(10843)
చక్షుర్వికలతాం ప్రాప్తా న ప్రపేదుశ్చ తే క్రతుం।
తతస్తేషామనుమతే తద్విప్రైస్తు నరాధిపః॥ 1-249-24(10844)
సత్రం సమాపయామాస ఋత్విగ్భిరపరైః సహ।
తస్యైవంవర్తమానస్య కదాచిత్కాలపర్యయే॥ 1-249-25(10845)
సత్రమహార్తుకామస్య సంవత్సరశతం కిల।
ఋత్విజో నాభ్యపద్యంత సమాహర్తుం మహాత్మనః॥ 1-249-26(10846)
స చ రాజాఽకరోద్యత్నం మహాంతం ససుహృజ్జనః।
ప్రణిపాతేన సాంత్వేన దానేన చ మహాయశాః॥ 1-249-27(10847)
ఋత్విజోఽనునయామాస భూయో భూయస్త్వతంద్రితః।
తే చాస్య తమభిప్రాయం న చక్రురమితౌజసః॥ 1-249-28(10848)
స చాశ్రమస్థాన్రాజర్షిస్తానువాచ రుషాన్వితః।
యద్యహం పతితో విప్రాః శుశ్రూషాయాం న చ స్థితః॥ 1-249-29(10849)
ఆశు త్యాజ్యోఽస్మి యుష్మాభిర్బ్రాహ్మణైశ్చ జుగుప్సితః।
తన్నార్హథ క్రతుశ్రద్ధాం వ్యాఘాతయితుమద్య తాం॥ 1-249-30(10850)
అస్థానే వా పరిత్యాగం కర్తుం మే ద్విజసత్తమాః।
ప్రపన్న ఏవ వో విప్రాః ప్రసాదం కర్తుమర్హథ॥ 1-249-31(10851)
సాంత్వదానాదిభిర్వాక్యైస్తత్త్వతః కార్యవత్తయా।
ప్రసాదయిత్వా వక్ష్యామి యన్నః కార్యం ద్విజోత్తమాః॥ 1-249-32(10852)
అథవాఽహం పరిత్యక్తో భవద్భిర్ద్వేషకారణాత్।
ఋత్విజోఽన్యాన్గమిష్యామి యాజనార్థం ద్విజోత్తమాః॥ 1-249-33(10853)
ఏతావదుక్త్వా వచనం విరరామ స పార్థివః।
యదా న శేకూ రాజానం యాజనార్థం పరంతప॥ 1-249-34(10854)
తతస్తే యాజకాః క్రుద్ధాస్తమూచుర్నృపసత్తమం।
తవ కర్మాంయజస్రం వై వర్తంతే పార్థివోత్తమ॥ 1-249-35(10855)
తతో వయం పరిశ్రాంతాః సతతం కర్మవాహినః।
శ్రమాదస్మాత్పరిశ్రాంతాన్స త్వం నస్త్యక్తుమర్హసి॥ 1-249-36(10856)
బుద్ధిమోహం సమాస్థాయ త్వరాసంభావితోఽనఘ।
గచ్ఛ రుద్రసకాశం త్వం సహి త్వాం యాజయిష్యతి॥ 1-249-37(10857)
సాధిక్షేపం వచః శ్రుత్వా సంక్రుద్ధః శ్వేతకిర్నృపః।
కైలాసం పర్వతం గత్వా తప ఉగ్రం సమాస్థితః॥ 1-249-38(10858)
ఆరాధయన్మహాదేవం నియతః సంశితవ్రతః।
ఉపవాసపరో రాజందీర్ఘకాలమతిష్ఠత॥ 1-249-39(10859)
కదాచిద్ద్వాదశే కాలే కదాచిదపి షోడశే।
ఆహారమకరోద్రాజా మూలాని చ ఫలాని చ॥ 1-249-40(10860)
ఊర్ధ్వబాహుస్త్వనిమిషస్తిష్ఠన్స్థాణురివాచలః।
షణ్మాసానభవద్రాజా శ్వేతకిః సుసమాహితః॥ 1-249-41(10861)
తం తథా నృపశార్దూలం తప్యమానం మహత్తపః।
శంకరః పరమప్రీత్యా దర్శయామాస భారత॥ 1-249-42(10862)
ఉవాచ చైనం భగవాన్స్నిగ్ధగంభీరయా గిరా।
ప్రీతోఽస్మి నరశార్దూల తపసా తే పరంతప॥ 1-249-43(10863)
వరం వృణీష్వ భద్రం తే యం త్వమిచ్ఛసి పార్థివ।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం రుద్రస్యామితతేజసః॥ 1-249-44(10864)
ప్రణిపత్య మహాత్మానం రాజర్షిః ప్రత్యభాషత।
యది మే భగవాన్ప్రీతః సర్వలోకనమస్కృతః॥ 1-249-45(10865)
స్వయం మాం దేవదేవేశ యాజయస్వ సురేశ్వర।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం రాజ్ఞా తేన ప్రభాషితం॥ 1-249-46(10866)
ఉవాచ భగవాన్ప్రీతః స్మితపూర్వమిదం వచః।
నాస్మాకమేతద్విషయే వర్తతే యాజనం ప్రతి॥ 1-249-47(10867)
త్వయా చ సుమహత్తప్తం తపో రాజన్వరార్థినా।
యాజయిష్యామి రాజంస్త్వాం సమయేన పరంతప॥ 1-249-48(10868)
సమా ద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారీ సమాహితః।
సతతం త్వాజ్యధారాభిర్యది తర్పయసేఽనలం॥ 1-249-49(10869)
కామం ప్రార్థయసే యం త్వం మత్తః ప్రాప్స్యసి తం నృప।
ఏవముక్తశ్చ రుద్రేణ శ్వేతకిర్మనుజాధిపః॥ 1-249-50(10870)
తథా చకార తత్సర్వం యథోక్తం శూలపాణినా।
పూర్ణే తు ద్వాదశే వర్షే పునరాయాన్మహేశ్వరః॥ 1-249-51(10871)
దృష్టైవ చ స రాజానం శంకరో లోకభావనః।
ఉవాచ పరమప్రీతః శ్వేతకిం నృపసత్తమం॥ 1-249-52(10872)
తోషితోఽహం నృపశ్రేష్ఠ త్వయేహాద్యేన కర్మణా॥
యాజనం బ్రాహ్మణానాం తు విధిదృష్టం పరంతప॥ 1-249-53(10873)
అతోఽహం త్వాం స్వయం నాద్య యాజయామి పరంతప।
మమాంశస్తు క్షితితలే మహాభాగో ద్విజోత్తమః॥ 1-249-54(10874)
దుర్వాసా ఇతి విఖ్యాతః స హి త్వాం యాజయిష్యతి।
మన్నియోగాన్మహాతేజాః సంభారాః సంభ్రియంతు తే॥ 1-249-55(10875)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం రుద్రేణ సముదాహృతం।
స్వపురం పునరాగంయ సంభారాన్పునరార్జయత్॥ 1-249-56(10876)
తతః సంభృతసంభారో భూయో రుద్రముపాగమత్।
`ఉవాచ చ మహిపాలః ప్రాంజలిః ప్రణతః స్థితః।'
సంభృతా మమ సంభారాః సర్వోపకరణాని చ॥ 1-249-57(10877)
త్వత్ప్రసాదానమహాదేవ శ్వో మే దీక్షా భవేదితి।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం తస్య రాజ్ఞో మహాత్మనః॥ 1-249-58(10878)
దుర్వాససం సమాహూయ రుద్రో వచనమబ్రవీత్।
ఏష రాజా మహాభాగః శ్వేతకిర్ద్విజసత్తమ॥ 1-249-59(10879)
ఏనం యాజయ విప్రేంద్ర మన్నియోగేన భూమిపం।
బాఢమిత్యేవ వచనం రుద్రం త్వృషిరువాచ హ॥ 1-249-60(10880)
తతః సత్రం సమభవత్తస్య రాజ్ఞో మహాత్మనః।
యథావిధి యథాకాలం యథోక్తం బహుదక్షిణం॥ 1-249-61(10881)
తస్మిన్పరిసమాప్తే తు రాజ్ఞః సత్రే మహాత్మనః।
దుర్వాససాఽభ్యనుజ్ఞాతా విప్రతస్థుః స్మ యాజకాః॥ 1-249-62(10882)
యే తత్ర దీక్షితాః సర్వే సదస్యాశ్చ మహౌజసః।
సోఽపి రాజన్మహాభాగః స్వపురం ప్రావిశత్తదా॥ 1-249-63(10883)
పూజ్యమానో మహాభాగైర్బ్రాహ్మణైర్వేదపారగైః।
బందిభిః స్తూయమానశ్చ నాగరైశ్చాభినందితః॥ 1-249-64(10884)
ఏవంవృత్తః స రాజర్షిః శ్వేతకిర్నృపసత్తమః।
కాలేన మహతా చాపి యయౌ స్వర్గమభిష్టుతః॥ 1-249-65(10885)
ఋత్విగ్భిః సహితః సర్వైః సదస్యైశ్చ సమన్వితః।
తస్య సత్రే పపౌ వహ్నిర్హవిద్వార్దశవత్సరాన్॥ 1-249-66(10886)
సతతం చాజ్యధారాభిరైకాత్ంయే తత్ర కర్మణి।
హవిషా చ తతో వహ్నిః పరాం తృప్తిమగచ్ఛత॥ 1-249-67(10887)
న చైచ్ఛత్పునరాదాతుం హవిరన్యస్య కస్యచిత్।
పాండువర్ణో వివర్ణశ్చ న యతావత్ప్రకాశతే॥ 1-249-68(10888)
తతో భఘవతో వహ్నేర్వికారః సమజాయత।
తేజసా విప్రహీణశ్చ గ్లానిశ్చైనం సమావిశత్॥ 1-249-69(10889)
స లక్షయిత్వా చాత్మానం తేజోహీనం హుతాశనః।
జగామ సదనం పుణ్యం బ్రహ్మణో లోకపూజితం॥ 1-249-70(10890)
తత్ర బ్రహ్మాణమాసీనమిదం వచనమబ్రవీత్।
భగవన్పరమా ప్రీతిః కృతా శ్వేతకినా మమ॥ 1-249-71(10891)
అరుచిశ్చాభవత్తీవ్రా తాం న శక్నోంయపోహితుం।
తేజసా విప్రహీణోఽస్మి బలేన చ జగత్పతే॥ 1-249-72(10892)
ఇచ్ఛేయం త్వత్ప్రసాదేన స్వాత్మనః ప్రకృతిం స్థిరాం।
ఏతచ్ఛ్రుత్వా హుతవహాద్భగవాన్సర్వలోకకృత్॥ 1-249-73(10893)
హవ్యవాహమిదం వాక్యమువాచ ప్రహసన్నివ।
త్వయా ద్వాదశ వర్షాణి వసోర్ధారాహుతం హవిః॥ 1-249-74(10894)
ఉపయుక్తం మహాభాగ తేన త్వాం గ్లానిరావిశత్।
తేజసా విప్రహీణత్వాత్సహసా హవ్యవాహన॥ 1-249-75(10895)
మాగమస్త్వం వ్యథాం వహ్నే ప్రకృతిస్థో భవిష్యసి।
అరుచిం నాశయిష్యేఽహం సమయం ప్రతిపద్య తే॥ 1-249-76(10896)
పురా దేవనియోగేన యత్త్వయా భస్మసాత్కృతం।
ఆలయం దేవశత్రూణాం సుఘోరం ఖాండవం వనం॥ 1-249-77(10897)
తత్ర సర్వాణి సత్వాని నివసంతి విభావసో।
తేషాం త్వం మేదసా తృప్తః ప్రకృతిస్థో భవిష్యసి॥ 1-249-78(10898)
గచ్ఛ శీఘ్రం ప్రదగ్ధుం త్వం తతో మోక్ష్యసి కిల్విషాత్।
ఏతచ్ఛుత్వా తు వచనం పరమేష్ఠిముఖాచ్చ్యుతం॥ 1-249-79(10899)
ఉత్తమం జవమాస్థాయ ప్రదుద్రావ హుతాశనః।
ఆగంయ ఖాండవం దావముత్తమం వీర్యమాస్థితః।
సహసా ప్రాజ్వలచ్చాగ్నిః క్రుద్ధో వాయుసమీరితః॥ 1-249-80(10900)
ప్రదీప్తం ఖాండవం దృష్ట్వా యే స్యుస్తత్ర నివాసినః।
పరమం యత్నేమాతిష్ఠన్పావకస్య ప్రశాంతయే॥ 1-249-81(10901)
కరైస్తు కరిణః శీఘ్రం జలమాదాయ సత్వరాః।
సిషిచుః పావకం క్రుద్ధాః శతశోఽథ సహస్రశః॥ 1-249-82(10902)
బహుశీర్షాస్తతో నాగాః శిరోభిర్జలసంతతిం।
ముముచుః పావకాభ్యాశే సత్వరాః క్రోధమూర్చ్ఛితాః॥ 1-249-83(10903)
తథైవాన్యాని సత్వాని నానాప్రహరణోద్యమైః।
విలయం పావకం శీఘ్రమనయన్భరతర్షభ॥ 1-249-84(10904)
అనేన తు ప్రకారేణ భూయోభూయశ్చ ప్రజ్వలన్।
సప్తకృత్వః ప్రశమితః ఖాండవే హవ్యవాహనః॥ ॥ 1-249-85(10905)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి ఊనపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 249 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-249-20 ఇక్ష్వాకూణామధిరథో యజ్వా విపులదక్షిణః ఇతి ఙ. పాఠః॥
1-249-37 త్వరాసంభావితః త్వరాయుక్తః॥
1-249-73 ప్రకృతిం స్వభావం॥
1-249-74 వసోర్ధారా పాత్రవిశేషః।
యేన హూయమానం ఘృతద్రవ్యం సంతతధారారూపేణ క్షరతి।
తేన హుతం హవిరర్థాద్ధృతమేవ వసోర్ధారాం జుహోతీత్యుపక్రంయ ఘృతస్య వా ఏవమేషా ధారేతి వాక్యశేషాత్॥
1-249-75 ఉపయుక్తం భుక్తం॥
ఊనపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 249 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.